వాగ్వాదము
Meanings
Noun
1. wordy argument, an argument
Examples6
కావాలని కొందరు, వద్దని కొందరు వాగ్వాదం చేశారు.
Some consented, some did not.
ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
He then complained to the police.
ఆమెతో వాగ్వాదానికి దిగింది.
She got into an argument.
ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు కూడా.
He also had an altercation with the police.
ఈ విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగింది.
There was an argument over this with his mother.
ఇద్దరు వాగ్వాదానికి దిగారు.
The two got in an argument.