ఆశీర్వాదము
Meanings
Noun
1. a blessing or benediction
Examples6
దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు.
God blessed us.
ఆ ఆశీర్వాదం మాకు చాలు’అన్నారు.
That is enough for us.
సమాజానికి ఒక ఆశీర్వాదము
A Blessing to the Community
అది ఆశీర్వాదము.
Thats a blessing.
ఆ ఆశీర్వాదాల్లో ఒకటి సంతోషం.
One of the benefits is happiness.
ఆమె పడ్డ శ్రమకు అది ఎంత గొప్ప ఆశీర్వాదం!
What a blessing for her earnest effort!