కష్టమైన
Meanings
Adjective
1. difficult, toilsome, puzzling
Examples28
పర్వతారోహణం చాలా కష్టమైన పని.
Mountaineering is a very difficult thing.
అది చాలా కష్టమైన విషయం.
It is a very difficult thing.
అది చాలా కష్టమైనా విషయం.
It is a very difficult thing.
ఇది చాలా చాలా కష్టమైన విషయం.
It is a very difficult thing.
ఇది చాలా కష్టమైన విషయం.
It is a very difficult thing.
ఇది చాలా కష్టమైన పని.
Its a very difficult job.