బడి
Meanings
Noun
1. a school
2. order
3. firmness
Examples19
రాముడు బడికి వచ్చాడు.
Ramudu came to school.
మీరు బడిలో పని చేస్తున్నారు.
working at the school.
అది బడి మాత్రమే కాదు
Its not just any school.
పిల్లలు బడికి దూరమయ్యారు.
Children are off from school.
గుడి లేదు, బడి లేదు
Neither temple nor mosque
ఆ గ్రామాల్లో బడి లేదు.
There is no dearth of schools in the village.