ఇద్దరు
Meanings
Adjective
1. two (persons)
Examples1328
ఇద్దరు మనుష్యులు.
two human beings.
వాళ్లు ఇద్దరు ఉన్నారు.
There are two of them.
ఈ ఇద్దరు అధికారుల సమస్య కాదు ఇది.
This isnt governments problems.
ఇద్దరు పోలీసులు వచ్చారు.
Two policemen arrived.
కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు .
There were only two.
ఇద్దరు మాత్రమే వచ్చారు!
And there are only two!