ఆరంభించు
Meanings
Verb
1. to begin, to commence
Examples8
భారత్ కూడా ఈ ప్రక్రియను ఆరంభించింది.
In India, this process has already started.
ప్రయాణం ఆరంభించింది.
The journey began.
ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆరంభించింది.
Efforts towards that direction has commenced.
ఆ సమయంలో, ఆయన బైబిలు అధ్యయనం ఆరంభించాడు.
At that time, he began to study the Bible.
కేసును ఆరంభించారు
Where the case began
కొత్త ఏడాదిని తెలుగు సినిమా ఘనంగా ఆరంభించింది.
A new phase has started in Telugu cinema.