పై
Meanings
Noun
1. the upper part of anything, the outer part or exterior
Examples9
దీని పై విచారణ ప్రారంభించారు.
Investigation in this regard has started.
పోలీసులు ఈ హత్య పై విచారణ ప్రారంభించారు.
The police have started investigation into the murder.
అయితే దీని పై అధికారికంగా ఇంకా ప్రకటన లేదు.
However, there has not been an official announcement yet in this regard.
డబ్బు పై అంత ఆశ ఎందుకు?
Why worry so much about money?
ఈ ఆలయం కృష్ణ నది వైపుగా ఇంద్రకీలాద్రి కొండ పై ఉంది
The temple is situated on Indrakeeladri hill, which faces the city and the Krishna river
దీనిని కావేరి నది పై కట్టారు
She made a lingam from the water of river Kaveri