ఆఖరి
Meanings
Adjective
1. last, final, ultimate
Examples27
అది ఆమె ఆఖరి సినిమా.
This was her last film.
ఆఖరికి ఆయన కుటుంబం కూడా.
Even though they're family.
ఇది నీకు ఆఖరి అవకాశం’’.
This is your last chance.
ఆఖరికి సినిమా ప్రారంభమయంది.
The movie is finally releasing.
పార్టీ నిర్ణయమే ఆఖరి నిర్ణయమన్నారు.
The partys decision is final.
ఆఖరిగా అతను ఒక్క మాట చెప్పాడు.
He finally spoke.