సొంతము
Meanings
Adjective
1. own, belonging to oneself, private
Examples40
ఈ యిల్లు నాకు సొంతము.
This house is my own.
అది అతనికి మాత్రమే సొంతం.
Its only about him.
ఇక్కడ ఆమెకు సొంతంగా ఇల్లు ఉంది.
She has her own house.
ఆయనకు సొంతంగా ఓ సంస్థ ఉంది.
She has her own company.
ప్రతి పాత్రకు సొంతముద్ర ఉంది.
Every character has its own charm.
సొంతంగా ఏర్పాటు చేశాను.
I made it on my own.