విధము
Meanings
Noun
1. kind, sort
2. way, manner
3. mode, state
Examples275
తెలంగాణలో ఆ విధంగా లేదు.
There is no such situation here in Telangana.
నేను ఆ విధంగా చేస్తున్నాను...
I'm saying, that's...
నేను ఆ విధంగా చేస్తాను.
I will do that.
ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను.
This was how I came here.
ఆ విధంగా మీరు ఏమి చేస్తారు?
How do you go about doing that?
వాళ్ళు ఈ విధంగా ఎలా చేస్తారు?
How do they do this?