బౌలింగు
Meanings
Noun
1. a game played by rolling a ball down an alley and trying to knock over a triangular group of ten pins
2. bowling (The action of propelling the ball towards the batsman) (cricket)
Examples13
అతని బౌలింగ్ చూశాను.
I watched their bowling.
వాళ్లు గొప్పగా బౌలింగ్ చేస్తారు.
They're playing great ball.
అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
He was bowling very well.
అతని బౌలింగ్ చాలా అద్భుతమన్నాడు.
His bowling was outstanding.
చాలా అద్భుతంగా వాళ్లు బౌలింగ్ చేశారు.
They were bowling extremely well.
బౌలింగ్ వేయడం అంత సులభం కాదు.
Batting isnt easy.