ఉద్యోగి
Meanings
Noun
1. an officer, a functionary
2. one who has work, occupation or employment
Examples37
చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేశారు.
Many employees are working from home.
ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమే.
The government employees are also part of the society.
నేను ఒక చిన్న ఉద్యోగిని.
Im a small-time officer.
ఉద్యోగులు గురించి సమాచారం.
Information of employees
ఆయన భార్య వాణి కూడ ఉద్యోగిని.
His wife Vani is also an employee.
ఆయన భార్య వాణి కూడా ఉద్యోగిని.
His wife Vani is also an employee.