పండుగ
Meanings
Noun
1. festival, feast, festivity
Examples94
ఇచ్చేటప్పుడు కాముని పండగ, పుచ్చుకొనేటప్పుడు దీపావళి పండగ.
Giving is like Kama's festival, taking is like the festival of Dipavali.
ఇది సామాన్యుల పండుగ.
This is a festival.
దీపావళి పండుగ వచ్చింది.
Diwali has arrived.
ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ?
How did the present festival come about?
దీపావళి దేశంలోనే పెద్ద పండుగ.
Diwali is one of the biggest festivals across the country.
బెంగాల్ లో ఇది చాలా పెద్ద పండుగ.
This is a big festival of the Bengalis.