గీతము
Meanings
Noun
1. song
Examples24
ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉంది.
Its a very special song.
ఆ సమయంలో జాతీయ గీతం వచ్చింది.
It was at the time national anthem was played.
ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేశారు.
National Song was recited on the occasion.
గీతం అద్భుతంగా ఉంది.
The music is amazing.
ఈ గీతావధానం ఏమిటి?
What is this music?
చిత్రంలోని గీతాలు
Songs of the film