అపహరించు
Meanings
Verb
1. to steal, to take away
2. carry off by deceit or stealth
3. to misappropriate, to embezzle
Examples4
అతడు ఆభరణములను అపహరించాడు.
He has stolen ornaments.
నగదు, బంగారంతో పాటు కారును కూడా అపహరించారు.
Gold and silver ornaments as well as cash were stolen.
అతను దక్షిణ ఆఫ్రికాలో అపహరించారు.
He was taken prisoner in North Africa.
భారీగా నగదు, బంగారాన్ని దొంగలు అపహరించుకు పోయారు.
The robbers took away huge amount of gold and money.