పార్శ్వము
Meanings
Noun
1. a side, a part
Examples4
అయితే, అది ఆయనలోని ఒక పార్శ్వం మాత్రమే.
Yet that was only one side of him.
ఇది సావిత్రి జీవితంలో ఒక పార్శ్వం.
Thats part of the cycle of life.
దీనికి మూడు పార్శ్వాలు.
There are three facets.
స్వేచ్ఛకు రెండు పార్శ్వాలుంటాయి.
Freedom has two sides.