మాఱు
Meanings
Verb
1. to change (to become something different) (intransitive)
Examples55
మారాల్సిన అవసరం లేదు.
You dont need to change.
ఆ తర్వాత ఇస్లాంలోకి మారారు.
She was later converted into Islam.
ఈ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది' అన్నారు.
This Government needs to be changed, he said.
మనం ఇంకా మారాల్సిన అవసరం ఉంది.
We need to change.
రోజులు పూర్తిగా మారాయి.
Days have changed.
ఈ పరిస్థితి మారాలన్నారు.
This situation is about to change.