సైతము
Meanings
Adverb
1. even, too, also
Examples86
ఆయన సైతం సరే అన్నారు.
He also said okay.
పోలీసులు సైతం కేసు నమోదు చేశారు
A case has been registered by police
పోలీసులు సైతం కేసు నమోదు చేశారు.
The police has also registered a case.
ఆమెకు ఓ కుమారుడు సైతం ఉన్నారు.
She has a son with him as well.
ఇక్కడ రెండో రోజు సైతం రూ.
On the second day also, it collected Rs.
అనే ప్రశ్నలు సైతం అడిగే అవకాశముంది.
There is the option of asking questions.