కథానాయిక
Meanings
Noun
1. heroin
Examples19
ఆ చిత్రంలో కథానాయిక కృష్ణవేణి.
Actor Krishnaa plays the female lead in the movie.
ఈ సినిమాలో కథానాయిక ఎవరు?
Who is starring in the film?
కథానాయిక పాత్రే లేదు.
Theres no lead character.
ఈ చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించింది.
Shyama was the heroine of this film.
సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తున్నారు.
The film stars Sara Ali Khan as the female lead.
చిత్రాల కథానాయిక ఎవరో?
Who's the heroine?