ఉపదేశము
Meanings
Noun
1. teaching, instruction, advice, guidance.
Examples4
ఇది ఉపదేశము మాత్రమే.
Its only a recommendation.
నిజంగా సమయానుకూలమైన ఉపదేశం!
Timely counsel indeed!
విద్యార్థులు చివరి ఉపదేశాన్ని పొందారు
Students Receive Final Instruction
ఉపదేశాత్మకమైన అనుభవాలు, ఇంటర్వ్యూలు
Instructive Experiences and Interviews