ఉల్లంఘించు
Meanings
Verb
1. to disregard, transgress, violate, disobey
Examples13
అయితే దీన్ని అమెరికా ఉల్లంఘించింది.
But America has disregarded it.
పాకిస్తాన్ ఇంకా ఉల్లంఘిస్తోంది
Pakistan fails yet again
అన్ని చట్టాలు ఉల్లంఘించి
He violated all the laws.
మానవ హక్కులను ఉల్లంఘించేది.
human rights violation.
అంతా చట్టం ఉల్లంఘిస్తూ.
Everything is according to the law.
నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించట్లేదని వారికి చెప్పాను.
I told them I will not violate any law.