గడుచు
Meanings
Verb
1. to cross, leap over (transitive)
2. to pass over, transgress, exceed, surpass (transitive)
3. to pass, elapse, as time (intransitive)
4. to expire (intransitive)
Examples29
కొన్ని రోజులు గడిచింది.
A few days passed.
ఇక్కడే తన జీవితమంతా గడిచింది.
He spent his whole life on that.
మళ్ళీ కొన్ని రోజులు గడిచింది.
A few more days passed.
మరి ఆ రాత్రి ఎలా గడిచింది?
How did the night go?
పెళ్లి తంతు గడిచింది.
The marriage was over.
ఈ రోజు మాకు చాలా కఠినంగా గడిచింది.
A very hard day for us.