నెట్టు
Meanings
Verb
1. to shove, thrust, push
Examples6
ఆమె మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
His death devastated his family.
సినిమా పరిశ్రమను భారీ నష్టాలవైపు నెట్టింది.
A big loss to the film industry.
మంచం క్రిందకు నెట్టాను.
I sank down on the bed.
తలుపు నెట్టాడు.
He pushed open the door.
మెల్లగా తలుపు నెట్టాడు.
He slowly pushed the door.
పైగా వారి బతుకులను మరింత ప్రమాదంలోకి నెట్టింది.
Furthermore, their lives were in danger.