మెట్టు
Meanings
Noun
1. a step of a ladder or stair
2. a step, grade, degree, rank
Examples12
మీరు ఏ మెట్టు మీద ఉన్నారు?
What stage are you at?
అది అవసరమయిన మొదటి మెట్టు.
This is the essential first step.
ఇది మొదటి మెట్టు.
That is the first trap.
అది మొదటి మెట్టు.
That is the first trap.
అది రెండో మెట్టు.
It is the second one.
ఇది రెండవ మెట్టు.
Thats the second phase.