నశించు
Meanings
Verb
1. to be ruined, destroyed
2. to pass away, to go extinct, to disappear, vanish
Examples4
ఏడుకొండలు లంచగొండితనం నశించాలి
Destroy Yedukondalu's corruption!
ఫలితంగా, అది నశించును.
As a result, it is falling apart.
ఈ దేశంలో ప్రజాస్వామ్యమే నశించింది.
There is no democracy in this country.
క్రమేణ అరణ్యము వెల్లడి అయినందున ఏనుగులు నశించినవి.
As the forests were cleared away the elephants disappeared.