వైఖరి
Meanings
Noun
1. manner, appearance, way
Examples6
నిజంగా ప్రభుత్వం వైఖరి ఏమిటి?
What is the governments stand?
ఆయన వైఖరి ఎలా ఉంది?
What is his status?
చైనా వైఖరిలో మార్పు ఎందుకు ?
Why did China change its position?
ఇటువంటి వైఖరి చాలా ప్రమాదకరం.
This tendency is extremely dangerous.
చైనా వైఖరి ఏమిటి?
What is Chinas thinking?
తన వైఖరిని ఆయన చాలా స్పష్టంగానే వ్యక్తం చేస్తున్నారు.
His attitude is very clear.