తప్పిదము
Meanings
Noun
1. a fault, offense, shortcoming
Examples16
ఇది నిజంగా పెద్ద తప్పిదమే.
Its very big mistake.
ఇది మీడియా తప్పిదం కాదు.
Its not the fault of media.
ఇది మీడియా తప్పిదం కాదు' అని అన్నారు.
It is not the medias fault, he said.
అది మానవ తప్పిదమేనా?
A human error?
అది పూర్తిగా మానవ తప్పిదమే.
It is human error.
ఇది మానవ తప్పిదమా ?
A human error?