జమ
Meanings
Noun
1. collection, as of revenue, receipts, income
2. credit
Examples8
వారి ఖాతాల్లోకే డబ్బును జమ చేస్తారు.
Payment will be credited into their accounts.
నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
The amount is paid directly into the bank accounts.
నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
The money was directly credited to their account.
డబ్బు కూడా త్వరగా ఖాతాలో జమ చేశారు.
Money was also deposited in his account.
కొంతమంది మహిళలను కూడా జమ చేశారు.
Some women were also maltreated.
దీనిని బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారు.
The amount is paid directly into the bank accounts.