తాళము
Meanings
Noun
1. a lock
2. a palm tree
3. time or measure in music.
4. A cymbal, because used to keep time with.
Examples11
తాళానికి అది అవసరం లేదు.
It doesn't need it.
ఇంటికి తాళంవేసి వచ్చాడు.
The house was locked.
పార్టీ కార్యాలయానికి తాళం
Party office locked
ఇల్లు తాళం వేసింది.
The house is locked.
సంగీతమంటే కేవలం గానం, తాళం మాత్రమే కాదు.
It is not merely music and dance.
బయటికి వెల్లే ముందు తాళము వేయటము గురుతుపెట్టుకో.
Remember to lock up before going out.