అవినీతి
Meanings
Noun
1. corruption
Examples51
అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది ?
Where does corruption come from?
అవినీతి రాష్ట్రంలో సర్వాంతర్యామి.
Corruption is rampant in the state.
రాష్ట్రంలో భారీగా అవినీతి
There is massive corruption in the State.
రెండవ విషయం అవినీతి.
The second issue is corruption.
అవినీతి దాదాపుగా లేదు.
There is hardly any corruption.
అవినీతి తో పొత్తా ?
Dealing with corruption?