పలు
Meanings
Adjective
1. many, several, various
Examples299
ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు.
She continued doing several movies after that.
పలు చిత్రాలు కూడా చేశాడు.
He has done a number of movies too.
పలు విషయాలు ఆమెకు చెప్పాడు.
He said many things.
దీనికి పలు కారణాలున్నాయి,
There are several reasons:
దానికి పలు కారణాలున్నాయి.
There are numerous reasons why.
అంటే దానికి పలు కారణాలున్నాయి.
There are many reasons for that.