పరిశ్రమ
Meanings
Noun
1. industry, assiduity, thorough acquaintance
Examples65
ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా లేదు.
There is no industry here.
కన్నడ సినిమా పరిశ్రమలో
Kannada movie industry ...
పరిశ్రమకు ఎలా వచ్చారు?
How did you get into the industry?
తర్వాత సినిమా పరిశ్రమలో ఉన్నారు.
He then entered the film industry.
దేశమంటే పరిశ్రమలు కాదు.
A country is not a company.
అది ఓ పెద్ద పరిశ్రమ.
Its a big industry.