భామ
Meanings
Noun
1. a woman
2. a passionate woman
3. the second of the wives of Krishna, more commonly known as సత్యభామ (Hinduism)
Examples4
ఈ భామ చాలా తక్కువగా తెలుగు చిత్రాల్లో నటించింది.
She has acted the least in Telugu movies.
ఈ భామ యువతకు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది.
It also gives a good message to the youngsters.
ఈ భామ కథానాయికగా తొలి సినిమా ఆరంభమైంది.
This movie was her first role as the female lead.
ఆమె ఓ అందాల భామ.
Shes a beautiful woman.