గర్వకారణం
Meanings
Noun
1. reason to be proud
Examples38
భారత్కు మీరు గర్వకారణం.
You are the pride of India.
మాకు మీరు గర్వకారణం.
We are proud of you.
ఆమె ఇండియాకు గర్వకారణం.
She is making India proud.
ఇది గర్వకారణమైన విషయం.
This is something to be proud of.
వారు నాకు గర్వకారణం.
They are proud of me.
ఇది ఈ ప్రభుత్వానికి గర్వకారణం.
This is shameful for this government.