అనుకొను
Meanings
Verb
1. to say (to oneself), think, consider
2. to suppose, expect
3. to intend
Examples6
మేరీ ఒంటరిగా లేదని టామ్ అనుకున్నాడు.
Tom thought Mary wasn't alone.
అది నువ్వే అనుకుంటా
I think it was you.
టామ్‌కు ఆకలి వేస్తోందేమోనని అనుకున్నాను.
I thought Tom might be hungry.
నేను అనుకునేది అది ఉపయోగపడదు
I think that won't help.
మేము వినాలని అనుకుంటున్నాం
We want to hear it.
టామ్ తనకు తాను చేయటానికి అనుమతించకపోవచ్చని అనుకున్నాడు.
Tom thought he might not be permitted to do that by himself.