గాయని
Meanings
Noun
1. female singer
Examples13
నేను గాయనిగా మారాలనుకుంటున్నాను.
I wanted to become a singer.
అయితే నేను పెద్ద గాయనిని కాదు.
I am no great singer.
అయితే ఆమె మంచి గాయని.
But she is a fine artist.
ఆమె ప్రముఖ గాయని.
She is a great singer.
అంతే కాదు ఈమెలో మంచి గాయని ఉంది.
This is not all, she is a good singer too.
ఈమె మంచి గాయని కూడా.
She is also a singer.