విపరీతంగా
Meanings
Adverb
1. greatly, exceedingly, extremely, abundantly
2. excessively
3. abnormally, incongruously
Examples3
మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
The number of deaths has increased.
దీనికోసం విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు.
Efforts are being made for this.
విపరీతంగా అప్పులు చేశాడు.
He had run up huge debts.