ఉత్కంఠ
Meanings
Noun
1. great eagerness
Examples8
ఆయన ఉత్కంఠగా ఉన్నారు.
He is excited.
అని ఉత్కంఠగా చూశాను.
I looked surprised.
అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Everyone's looking forward to that.
దీని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Looking forward to this one.
సినిమా కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూశాను.
Im eagerly looking forward to the film.
అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.
They all were looking forward to it.