అప్రమత్తత
Meanings
Verb
1. to be alert
Examples7
మహిళలకు అప్రమత్తత అవసరం
Women too need to be cautious
ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది.
The government is alert.
ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం.
Health needs attention.
మహిళలకు ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం.
Women need to pay attention to their health.
విమానాశ్రయాల్లో అప్రమత్తత
Alert at airport
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం.
Health of an elder person in the family needs attention.