అంతే
Meanings
Adjective
1. only so much
Examples381
తమిళనాడులో కూడా అంతే.
That is also happening in Tamil Nadu.
హైదరాబాదులో కూడా అంతే.
Similar is the case in Hyderabad.
బ్రిటనులో కూడా అంతే.
The same is true of Britain.
ఇండియా, రష్యాలు కూడా అంతే.
They are India and Russia.
తెలంగాణలో కూడా అంతే.
The same is the case with Telangana.
బంగ్లాదేశ్ కూడా అంతే.
So has Bangladesh.