జబ్బు
Meanings
Noun
1. disease, illness, sickness, ailment (medicine)
2. weakness, sluggishness, inactivity
Examples42
ఇది జబ్బు కూడా కాదు.
It is not a disease.
ఈ జబ్బు ఎందుకు వస్తుంది?
Why does this occur?
ఆ జబ్బుకు కారణాలేమిటి?
What are the causes of these diseases?
ఇది నిజానికి జబ్బు కాదు.
It is not a disease.
నిజాకిదేమీ జబ్బు కాదు.
It is not a disease.
అది చాలా పెద్ద జబ్బు.
It is a big damn disease.