దృక్పథం
Meanings
Noun
1. viewpoint, perspective
Examples5
అయితే ఆ ఆలోచనా దృక్పథం మారాలి.
But for this the thinking has to change.
మరణం గురించి మీ దృక్పథం ఏమిటి?
What Is Your View of Death?
ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు.
Never before had such a thing happened.
ఆ దృక్పథం మారాలి.
This perspective should change.
ఈ దృక్పథం మారాలి.
This perspective should change.