కోణము
Meanings
Noun
1. angle (geometry)
Examples47
అయితే ఇది ఓ కోణం మాత్రమే.
But this is merely one aspect.
మరియు ఈ ఏ కోణంలో నిజంగా ఉంది.
And this one is genuinely that.
జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు.
You will be looking at life from a new perspective.
కాబట్టి ఆ కోణంలో ప్రశ్నలు ఇస్తున్నారు.
So questions are being asked.
అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు
The police has initiated an investigation into the matter
ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Police is investigation this matter.