ఆరోపించు
Meanings
Verb
1. to impute
2. to allege, accuse
Examples11
ఎవరు ఆరోపిస్తున్నారు?
Who is alleging?
మహిళలు ఆరోపిస్తున్నారు
Women allege harassment
ఈ దాడికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది.
The United States has accused Iran of the attack.
ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఆరోపించింది.
This is posing a threat to national security, the petitioner contended.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
He alleged that there was rampant corruption in the state.
పోలీసులు కూడా కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
Police was also accused of inaction.