తొందర
Meanings
Noun
1. great haste, hurry
2. trouble, annoyance
3. confusion, perplexity
Examples20
చెప్పు . తొందరగా చెప్పు.
Tell me quick.
మీడియాకు ఎందుకు తొందర.
Why media in hurry?
నిర్ణయాలకేమీ తొందర లేదు.
No decisions have been made.
ఆయనకు అంత తొందర లేదు.
He is not in a hurry.
ఈ విషయంపై అంత తొందర ఎందుకు?
Why has this happened so quickly?
పోలీసులకు అంత తొందర దేనికి?
Why is police so slow?