వరద
Meanings
Noun
1. flood
Examples34
ఆ తరువాత తుంగభద్రకు వరద వచ్చింది.
Later, the floods came.
తర్వాత వరదలు వచ్చాయి.
Then came floods.
కేరళలో వరదలు ఎందుకు వచ్చాయి
What caused the floods in Kerala?
వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది.
The state has been badly hit by floods.
ఈ ప్రాంతంలో వరదలు కొత్త కాదు.
Water scarcity is not new in this region.
అసోంలో భారీగా వరదలు .
Flood fury in Assam...