తగు
Meanings
Verb
1. to be fit, or proper, to suit or agree, suffice
Examples9
ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
Elaborate arrangements were being taken by the officials in this regard.
అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.
The proper arrangements have been made.
వ్యాధి తగిన చికిత్స అవసరమవుతుంది.
Sick needs treatment.
వారికి తగు సలహాలు ఇస్తున్నారు.
They give good advice.
ప్రభుత్వం కూడా తగిన సాయం అందిస్తుంది.
The government will provide necessary aid.
స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.
Women need to pay attention to their health.