తదనంతరము
Meanings
Adverb
1. afterwards
2. thereafter, then, subsequently
Examples5
తదనంతరం కాలం చేశారు.
Later he did.
తదనంతరం వారి సంఖ్య పెరిగింది.
Their numbers subsequently increased.
తండ్రి తదనంతరం దాని బాధ్యతలు చేపట్టారు.
After that my father took the responsibility.
తదనంతరం ఎన్నికలు రావడం.
Elections will follow.
తదనంతరం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
After that the tender process will commence.