వాడు
Meanings
Pronoun
1. he (3rd-person singular masculine informal distal pronoun)
2. that man
Examples138
వాడు అమెరికాకు వస్తున్నాడు.
He comes back to the US.
వాడికి ఆ అవసరం లేదు.
It doesn't need it.
వాడు ఎందుకు వచ్చాడు ?
Why did he come here?
వాడు కేవలము వైయాకరణుడు.
He is a mere grammarian.
వాడు నేను చెప్పినట్లు చేశాడు.
He did it the way I told him to.
అతను \ వాడు చెప్పాడు ,
He had said,