నటీనటులు
Meanings
Noun
1. actors and actresses, the cast
Examples13
ఈ సినిమాలో నటీనటులు ఎవరు?
Who is starring in the film?
ఈ చిత్రంలో నటీనటులు ఎవరు?
Who is starring in the film?
తోటి నటీనటులు చాలా చక్కగా నటించారు.
The actors have performed quite well.
ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు.
Many famous actors were seen in the cast of the film.
దర్శకుడు మరియు నటీనటులు
Actors and directors
నటీనటులు వారి వారి పాత్రకు న్యాయం చేశారు.
The actors do justice to their roles.